CWC 2023: Angelo Mathews టైమ్ ఔట్ పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు | Telugu Oneindia

2023-11-07 105

Bangladesh vs Sri Lanka Highlights."Absolutely Pathetic": Gautam Gambhir, Dale Steyn Slam Bangladesh As Angelo Mathews Is Timed Out

| ఆ తర్వాత వచ్చిన చరిత్ ఆసలంక (108) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. సదీర సమరవిక్రమ (41), ధనంజయ డి సిల్వ (34), మహీష్ తీక్షణ (21) కూడా ఫర్వాలేదనిపించారు. అయితే వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ (0) కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే టైమ్ అవుట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.

#SLvsBAN
#BangladeshvsSriLankaHighlights
#Cricket
#International
#Shanto
#ShakibAlHasan
#AngeloMathews
#timedout
~PR.40~PR.38~